Read Anywhere and on Any Device!

Special Offer | $0.00

Join Today And Start a 30-Day Free Trial and Get Exclusive Member Benefits to Access Millions Books for Free!

Read Anywhere and on Any Device!

  • Download on iOS
  • Download on Android
  • Download on iOS

A Quintessential Rebel P V Narasimha Rao

A Krishna Rao
4.9/5 (28251 ratings)
Description:Translated into English from Telugu.Telugu title: Viplava Tapasvi P.V.విప్లవ తపస్వి పి.వి.కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది? దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు? ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి? పంజాబ్, కశ్మీర్ వంటి అంతర్గత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తూనే అగ్రదేశాలతో సంబంధాల్ని ఎలా పునరుద్దరించారు? అణు పరీక్షలకు ఎలా రంగం సిద్ధం చేశారు? అడుగడుగునా ఇంటా, బయటా ప్రత్యర్థులు సృష్టించిన గండాలను గట్టెక్కి అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించగలిగారు? ఆయనకు సహకరించిన కనపడని శక్తులు ఎవరు?రామజన్మభూమి ఉద్యమం రగలడానికి, బాబ్రీ కూల్చివేతకు దారితీసిన పరిణామాలేమిటి? అడ్వాణీ పాత్ర ఏమిటి? నరేంద్ర మోదీ ఎదుగుదల పి.వి. హయాంలోనే ప్రారంభమైందా? పి.వి కాలంలో జరిగిన కుంభకోణాలు పూర్తిగా బూటకమైనవా? వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారు? చంద్రస్వామిని పి.వి ప్రోత్సహించారా? పి.వి చివరిలో ఎలా నిరాదరణకు గురయ్యారు? ఆయన భౌతికకాయాన్ని కూడా ఎందుకు అవమానించారు? కోట్ల , వైఎస్ ల మధ్య నాడు రాజకీయ ఘర్షణలు ఎలా ఉండేవి? వైఎస్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? సాహితీ పిపాసి అయిన పి.వి.లో ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడా? తెలుగుబిడ్డ, దేశానికి తొలి దక్షిణాది ప్రధాని, అపర చాణక్యుడు, తిరుగులేని దేశ భక్తుడు అయిన పి.వి నరసింహారావు గురించి అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రముఖ జర్నలిస్టు ఎ. కృష్ణారావు స్వానుభవంతో రాసిన కథనం ఇది.- పబ్లిషర్స్We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with A Quintessential Rebel P V Narasimha Rao. To get started finding A Quintessential Rebel P V Narasimha Rao, you are right to find our website which has a comprehensive collection of manuals listed.
Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Pages
312
Format
PDF, EPUB & Kindle Edition
Publisher
S R Publications
Release
2020
ISBN

A Quintessential Rebel P V Narasimha Rao

A Krishna Rao
4.4/5 (1290744 ratings)
Description: Translated into English from Telugu.Telugu title: Viplava Tapasvi P.V.విప్లవ తపస్వి పి.వి.కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది? దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు? ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి? పంజాబ్, కశ్మీర్ వంటి అంతర్గత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తూనే అగ్రదేశాలతో సంబంధాల్ని ఎలా పునరుద్దరించారు? అణు పరీక్షలకు ఎలా రంగం సిద్ధం చేశారు? అడుగడుగునా ఇంటా, బయటా ప్రత్యర్థులు సృష్టించిన గండాలను గట్టెక్కి అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించగలిగారు? ఆయనకు సహకరించిన కనపడని శక్తులు ఎవరు?రామజన్మభూమి ఉద్యమం రగలడానికి, బాబ్రీ కూల్చివేతకు దారితీసిన పరిణామాలేమిటి? అడ్వాణీ పాత్ర ఏమిటి? నరేంద్ర మోదీ ఎదుగుదల పి.వి. హయాంలోనే ప్రారంభమైందా? పి.వి కాలంలో జరిగిన కుంభకోణాలు పూర్తిగా బూటకమైనవా? వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారు? చంద్రస్వామిని పి.వి ప్రోత్సహించారా? పి.వి చివరిలో ఎలా నిరాదరణకు గురయ్యారు? ఆయన భౌతికకాయాన్ని కూడా ఎందుకు అవమానించారు? కోట్ల , వైఎస్ ల మధ్య నాడు రాజకీయ ఘర్షణలు ఎలా ఉండేవి? వైఎస్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? సాహితీ పిపాసి అయిన పి.వి.లో ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడా? తెలుగుబిడ్డ, దేశానికి తొలి దక్షిణాది ప్రధాని, అపర చాణక్యుడు, తిరుగులేని దేశ భక్తుడు అయిన పి.వి నరసింహారావు గురించి అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రముఖ జర్నలిస్టు ఎ. కృష్ణారావు స్వానుభవంతో రాసిన కథనం ఇది.- పబ్లిషర్స్We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with A Quintessential Rebel P V Narasimha Rao. To get started finding A Quintessential Rebel P V Narasimha Rao, you are right to find our website which has a comprehensive collection of manuals listed.
Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Pages
312
Format
PDF, EPUB & Kindle Edition
Publisher
S R Publications
Release
2020
ISBN
loader